Author: వర్మ
•11:09 AM
ఈరోజు జ్యోతి గారి బ్లాగు తొలిసారిగా చూసాను. చాలా బాగుంది. వారికి తెలుగు భాషపై ఉన్న అభిమానం, భావ వ్యక్తీకరణ చాలా బాగుంది. వారి బ్లాగు నుండి కొన్న విషయాలు గమనించి నా బ్లాగును కూడా విస్తరించాలని నిర్ణయించుకున్నాను. చూద్దాం ఎంతవరకు సాధ్యం అవుతుందో ?????

జ్యోతి గారి బ్లాగు www.jyothivalaboju.blogspot.com.
మీరు కూడా వారి బ్లాగును ఒకసారి దర్శిస్తారు కదూ .....................