•7:36 AM
ప్రస్తుతం మీరు ఆఫ్రీకాలో ఉన్నారనుకొండి. మీరు బొమ్మలో చూపిన విధంగా చెట్టుకు తాడుతో కట్టబడి నేలపై మేకుతో తాడును గట్టిగా పాతారనుకుందాం. క్రింది బొమ్మలో చూపిన విధంగా ఒక క్యాండిల్ తాడును కాలుస్తుంది. చెట్టు క్రింద సింహం తన భోజనం కోసం ఎదురుచూస్తుంది.

ఇప్పుడు మీ జీవితం కేవలం తాడుపై మాత్రమే ఆధారపడి ఉంది. మీ చుట్టుప్రక్కల మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరు.



