Author: వర్మ
•9:05 AM






రెండవ బహుమతి గెలుచుకున్న చిత్రం ............






చివరగా ..............



మొదటి బహుమతి ...........
/
/
/

Author: వర్మ
•5:18 AM


పై చిత్రంలో వారి పరిస్థతిని చూడండి...

నిద్రించడానికి సరియైన చోటులేదు, అయినప్పటికి ....
పిల్లికి మరియు కుక్కకి కూడా కొంత చోటిచ్చారు.

పైన ఇంటి కప్పునుండి నీళ్ళు పడుతున్నాయి కానీ . . . .
ప్రతి ఒక్కరి మొఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది.....

అద్భుతం కదూ !!!!!!!!!

ప్రపంచంలో కష్టాలు లేనివారు నిజమైన సంతోషపరులు కారు, కాని . . .
ఉండవలసిన వసతుల కన్నా తక్కువగా ఉన్నా వాటిలో నివసించడం నేర్చుకున్నవారే నిజమైన సంతోషపరులు....

Keep Smiling Always ....


Author: వర్మ
•7:36 AM
ప్రస్తుతం మీరు ఆఫ్రీకాలో ఉన్నారనుకొండి. మీరు బొమ్మలో చూపిన విధంగా చెట్టుకు తాడుతో కట్టబడి నేలపై మేకుతో తాడును గట్టిగా పాతారనుకుందాం. క్రింది బొమ్మలో చూపిన విధంగా ఒక క్యాండిల్ తాడును కాలుస్తుంది. చెట్టు క్రింద సింహం తన భోజనం కోసం ఎదురుచూస్తుంది.





ఇప్పుడు మీ జీవితం కేవలం తాడుపై మాత్రమే ఆధారపడి ఉంది. మీ చుట్టుప్రక్కల మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరు.
మరి ఇప్పుడు ఏం చేయటం ?? ఊహించండి ! !

( క్రింద సమాధానం చూసేముందు మీ సమాధానం కాగితం పై రాయండి)

సమాధానం కోసం క్రిందికి స్క్రోల్ చెయ్యండి . . . .

/

/


/


/


/


/


/


/





* హాపీ బర్త్ డే పాట పాడండి . . *
/

అప్పుడు చూడండి ఏం జరుగుతుందో !!!!!!!
/

/



/

/


ఎలా ఉంది !!!!!!!!!






Author: వర్మ
•8:00 AM
  1. లేవడంలో - కోడి
  2. పరుగులో - గుర్రం
  3. వినడంలో - పిల్లి
  4. విశ్వాసంలో - కుక్క
  5. తల్లిగా - ఆవు
  6. సేవలో - ఎద్దు
  7. శాంతికి - పావురం
  8. గానములో - కోకిల
  9. నాట్యంలో - నెమలి
  10. విజ్ఞానానికి - హంస
  11. పౌరుషంలో - పొట్టేలు
  12. సాహసంలో - పులి
  13. పరాక్రమంలో - సింహం
  14. బుద్దిలో - ఏనుగు
  15. నిరంతర శ్రమకు - చీమ.
  16. నిశిత దృష్టిలో - గరుత్మంతుడు
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.

* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.
Author: వర్మ
•6:58 PM
మీకు రవాణా సమస్యలున్నాయా ? అయితే వీరి మాటేమిటి ????

నీకు చాలా బాధలున్నాయా ? అయితే అవి ఇతడికంటే ఎక్కువా !!!

ఏదయినా ప్రయత్నం మధ్యలో విరమించాలనుకుంటే, ఇతడిని గుర్తుకు తెచ్చుకొండి ....

నీకు చదువు చాలా భారమైనదనిపిస్తే , మరి ఈమె పరిస్థితి ఏమిటి ??

నీకు చాలామంది స్నేహితులు లేరనుకుంటే , నీకు కనీసం ఒక్కరయినా నిజమైన స్నేహితుడున్నాడేమో ప్రశ్నించుకో . .

నీకు వచ్చే జీతం సరిపోదనుకుంటే, మరి ఇతని మాటేమిటి ??

నీ ఉద్యోగం కష్టమైనదనిపిస్తే , మరి ఇతని మాటేమిటి ??

ఒకవేళ నీవు చాలా టెన్షన్ లో ఉన్నావనుకుంటే, వీరిని చూడండి !!!!

నీ చుట్టూ ఇన్న సమాజం నీతో సరిగా మెలగటం లేదనుకుంటే, మరి ఈమె మాటేమిటి !!!!

ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మనకన్నా హీనస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని తలుచుకుని ఆశావాదంతో ముందుకు సాగితే జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు.
" బి హాపీ విద్ కంటెంట్ యు హావ్ "
*Always Be Positive*