•8:00 AM
- లేవడంలో - కోడి
- పరుగులో - గుర్రం
- వినడంలో - పిల్లి
- విశ్వాసంలో - కుక్క
- తల్లిగా - ఆవు
- సేవలో - ఎద్దు
- శాంతికి - పావురం
- గానములో - కోకిల
- నాట్యంలో - నెమలి
- విజ్ఞానానికి - హంస
- పౌరుషంలో - పొట్టేలు
- సాహసంలో - పులి
- పరాక్రమంలో - సింహం
- బుద్దిలో - ఏనుగు
- నిరంతర శ్రమకు - చీమ.
- నిశిత దృష్టిలో - గరుత్మంతుడు
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.
* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.
* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.
0 comments: