•6:58 PM
మీకు రవాణా సమస్యలున్నాయా ? అయితే వీరి మాటేమిటి ????
నీకు చాలా బాధలున్నాయా ? అయితే అవి ఇతడికంటే ఎక్కువా !!!
ఏదయినా ప్రయత్నం మధ్యలో విరమించాలనుకుంటే, ఇతడిని గుర్తుకు తెచ్చుకొండి ....
నీకు చదువు చాలా భారమైనదనిపిస్తే , మరి ఈమె పరిస్థితి ఏమిటి ??
నీకు చాలామంది స్నేహితులు లేరనుకుంటే , నీకు కనీసం ఒక్కరయినా నిజమైన స్నేహితుడున్నాడేమో ప్రశ్నించుకో . .
నీకు వచ్చే జీతం సరిపోదనుకుంటే, మరి ఇతని మాటేమిటి ??
నీ ఉద్యోగం కష్టమైనదనిపిస్తే , మరి ఇతని మాటేమిటి ??
ఒకవేళ నీవు చాలా టెన్షన్ లో ఉన్నావనుకుంటే, వీరిని చూడండి !!!!
నీ చుట్టూ ఇన్న సమాజం నీతో సరిగా మెలగటం లేదనుకుంటే, మరి ఈమె మాటేమిటి !!!!
ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మనకన్నా హీనస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని తలుచుకుని ఆశావాదంతో ముందుకు సాగితే జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు.
" బి హాపీ విద్ ద కంటెంట్ యు హావ్ "
*Always Be Positive*
" బి హాపీ విద్ ద కంటెంట్ యు హావ్ "
*Always Be Positive*
కబుర్లు
|
8 comments:
ఒక గ్లాస్‌లో సగం నీరు ఉంటే ఆశావాది 'గ్లాసు సగం నిండి ఉంది ' అంటాడు. నిరాశావాది 'గ్లాసు సగం ఖాళీగా ఉంది ' అంటాడు.
ఆశావాదం, సంతృప్తి.. ఇలా మనిషికి ఉండవలసిన పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మంచి ఫోటోలద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు!
సరస్వతి కుమార్ గారు చాలా చక్కటి విశయ౦ చెప్పారు. ధన్యవాదాలు.
వర్మ గారు మీరు రాసిన హి౦ధు చైతన్య౦ చాలా బాగు౦ది.హి౦దు ధర్మమ్ తెలియని వారు చాలా మ౦ది కి ఇది very usefull.
good
very nice pics sir.mii maaTalu aa phoToala goppadanam pemcaayi
excellent.Though God gave us everything, we always think of what others have...we make ourselves inferior and feel restless and pessimistic become restless.
ur contribution helps to come out of that stress.
చాలా బాగుంది మీ కలక్షన్. Really inspiring. మీరిచ్చిన వర్ణన కూడా బాగుంది. ఇలాగే సాగిపొండి.
Thank u very much sir .