Author: వర్మ
•11:28 AM

 PRC 2020 UPDATES 

(CLICK ON THE G.O. TO DOWNLOAD)


GO Ms NO.51_Dt.11.06.2021_PRC Main GO

GO Ms No.52__Dt.11.06.2021__DA

GO Ms No.53__Dt.11.06.2021__HRA

GO Ms No.54__Dt.11.06.2021__CCA

G.O.Ms.No.55_dt.11.06.2021 - Consolidation of Pension

G.O.Ms.No.56_dt.11.06.2021 Enhancement Retirement Gratuity

G.O.Ms.No.57_dt.11.06.2021_ Additional Quantum of Pension

G.O.Ms.No.58_dt.11.06.2021_Family pension to CPS Employees

G.O.Ms.No.59_dt.11.06.2021_Medical Allowances

GO Ms No.60_Dt.11.06.2021__Con__Os__Enhancement

GO Ms No.64_Dt.15.06.2021_All_Dept_Enhancement

G.O.Ms.No.65 Dt.17.06.2021__Automatic_Advancement_Scheme

Procedural instructions for fixation Dt. 17-06-2021

 *DOWNLOAD PRC-2020 FIXATION SOFTWARE*

                                              CLICK TO DOWNLOAD ZIP FILE


MY VIDEOS ON PRC

VIDEO ON PRC (DETAILED EXPLANATION) IN YOUTUBE 1

VIDEO ON PRC (FULL DETAILS ON GO's) IN YOUTUBE 2

VIDEO ON PRC (JOINED AFTER JULY2018) IN YOUTUBE 3

VIDEO ON PRC (SOFTWARE AND OPTIONS) IN YOUTUBE 4

VIDEO ON PRC(IFMIS BILL SUBMISSION) IN YOUTUBE 5


2021 PRC ముఖ్యాంశాలు 

G.O. Ms. No. 51 dt. 11.06.2021 ద్వారా ఫిట్మెంట్ 30% ఇస్తూ తెలంగాణ రాష్ట్ర మొదటి వేతన సవరణ 01.07.2018 నుంచి అమలు చేస్తూ 01.07.2018 నుండి 31.03.2020 వరకు కాలానికి నోషనల్ గా, మానిటరీ బెనిఫిట్  01.04.2020 ఇవ్వనున్నారు. ఇందులో 01.04.2020 నుండి  31.03.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తారు ఒకవేళా ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు చెల్లిస్తారు. 01.04.2021 నుండి  31.03.2021 వరకు రెండు నెలల ఏరియర్స్ ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.


👉 RPS-2020 జూన్ 2021 నెల జీతం జులై 2021 లో చెల్లిస్తారు.

NOTIINAL BENEFIT👉01.07.2018 to 31.03.2020.  

👉Notional benifit  అనగా వేతన పెంపు కేవలం కాగితాలకే పరిమితం దీనిని జిపిఎఫ్ లో గాని నగదు రూపంలో గాని చెల్లింపు ఉండదు..

➡️MONITARY BENEFIT👉 01.04.2020 to 31.03.2021.      

👉Monitory benefit అనగా వేతన పెంపు జిపిఎఫ్ లో కానీ సిపిఎస్ లో కాని జమ చేయడం..

➡️CASH BENEFIT👉 01.04.2021 onwards

👉Cash benefit అనగా వేతన పెంపు నగదు రూపంలో ఉద్యోగికి చెల్లించడం..


ఇందులో ....

💢 GHM పే స్కేల్ ===>> 51320-127310

💢 స్కూల్ అసిస్టెంట్ పే స్కేల్  ===> 42300-115270

💢 SGT తత్సమాన పోస్టులకు   =====> 31040-92050

గా సూచించారు.


ఈ వేతన సవరణ అమలు చేసుకుంటారా లేదా చేసుకుంటే ఎలా చేసుకుంటారు అని 6 నెలలోపు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆప్షన్ ఎలా ఇవ్వొచ్చు

(a) ప్రస్తుతం పొందుతున్న వేతన స్కేల్ లలో కోనసాగుతాం

(b) 01.07.2018 రోజున వేతనంతో లేదా 30.06.2019 లోపు పొందే ఇంక్రిమెంట్ పొందిన తేదీకి కానీ ఇవ్వొచ్చు.

(c) 01.07.2018 రోజున ఇంక్రిమెంట్ పొందే వారు

01.07.2018 రోజున ఇంక్రిమెంట్ పొందకుండా ఉన్న పే తో (Excluding the increment) లేదా 01.07.2018 రోజున ఇంక్రిమెంట్ పొందగా వచ్చిన పే తో (Including the increment)


G.O.Ms.No 52 dt. 11.06.2021 ద్వారా Dearness Allowance గురించి తెలుపుతూ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ ప్రకారం ఇచ్చే 1% డి.ఏకు తెలంగాణ ఒకటవ వేతన సవరణ ప్రకారం 0.910% చెల్లించనున్నారు.


01.07.2018 నుండి 0%

* 01.01.2019 నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3% కు గాను మనకు 3x0.91=2.73 కుమ్యులేటివ్ గా 0%+0.273%= 2.73%

* 01.07.2019 నుండి కేంద్ర ప్రభుత్వం  5% కు గాను మనకు 5x0.91=4.55 కుమ్యులేటివ్ గా 0.273% + 4.55%= 7.28%

* ఇకమీదట కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ ప్రాకారం ఇచ్చే 1% డి.ఏకు తెలంగాణ ఒకటవ వేతన సవరణ ప్రకారం 0.910% చెల్లించనున్నారు.


G.O. Ms.NO. 65 Automatic Advancement Scheme(AAS) dt. 17.06.2021

 The existing Special Grade, SPP-IA / SAPP-IA, SPP-IB / SAPP-IB, SPP-II / SAPP-II may be continued with the Special Grade after 6 years, SPP-IA / SAPP-IA after 12 years, SPP-IB / SAPP-IB after 18 years and SPP- II / SAPP-II after 24years.

(ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో తదుపరి మార్పులు అవసరం లేదని మరియు దీనిని అమలు చేయడం కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు.  సవరించిన పే స్కేల్స్, 2020 లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుపై మొదటి పే రివిజన్ కమిషన్ సిఫారసును అంగీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు తదనుగుణంగా, ఈ క్రింది విధంగా సూచించిన విధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను కొనసాగించాలని ఆదేశించింది)

The scheme shall be deemed to have come into force on and from 01.07.2018. The arrears of pay fixation as per the scheme in the Revised Pay Scales, 2020 for the period from 01.07.2018 to 31.03.2020, will be adjusted notionally. The arrears pertaining to the period from 01.04.2020 to 31.03.2021, will be paid at the time of superannuation of the employee or to the legal heirs in case of demise of the employee. The arrears pertaining to the period from 01.04.2021 to 31.05.2021, will be paid during the current financial year. The salary as per the pay fixation under the scheme in the Revised Pay Scales, 2020, will be paid from the month of June, 2021 payable in July, 2021.


Simple formula for contract/out sourcing employees New salary calculation:

15.6.2021 న వెలువడిన జీవో నెంబర్ 63 నందు ఎవరైతే జీవో నంబర్ 60 నందు సూచించబడలేదో వారందరికీ కూడా ప్రస్తుతం వారు పొందుతున్న గౌర‌వ‌వేత‌మం నందు 30% హెచ్చింపు లేదా వారు పనిచేస్తున్న కేటగిరీకి సమానమైన కేటగిరీ యొక్క పే స్కేలు మొదటి బేసిక్ ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే దానికి ఫిక్స్ చేసి ఇట్టి హెచ్చించిన‌ గౌర‌వ‌ వేత‌నాన్ని జూన్ 2021 నుండి (Payable in July 2021)మాత్రమే నగదుగా చెల్లించే విధంగా ఉత్తర్వులు వెలువడినవని గమనించ గలరు.

👉 ప్రస్తుతం పొందుతున్న జీతంపై పై 30% లెక్కించిన తర్వాత, పాత వేతనం + హెచ్చింపు మొత్తము=వారి యొక్క కొత్త జీతం అవుతుంది

Example:-

ప్రస్తుతం ఒక కాంట్రాక్టు ఉద్యోగి జీతం : 20000/-

30% అనగా 6000/-

కొత్త జీతం 26000/-