•3:35 AM
ఒక విద్యార్థికి ఉపాధ్యాముడు ’ఎలక్ట్రిసిటి’ అనే పదం నేర్పాలని ప్రయత్నిస్తున్నాడు. వారి మద్య సంభాషణ ఇలా ఉంది.
ఉపాద్యాయుడు : ’ఎలక్ట్రిసిటి’ అనరా రాము
రాము : ’ఎలక్ట్రికిటి’
ఉపాద్యాయుడు : ఎలక్ట్రికిటి కాదు ఎలక్ట్రిసిటి
రాము : ఎలక్ట్రికిటి
ఉపాద్యాయుడు : కిటి కాదు ’సిటి’ ’సిటి’
రాము : ’కిటి’ ’కిటి’
ఉపాద్యాయుడు రాముకు ఆ పదం నేర్పడం కష్టమనుకుని రాము వాళ్ళ తండ్రిని కలిసి విషయం వివరించాడు. అప్పుడు. .
రాము తండ్రి : వాడికి ఆ పదం రాకపోతే వదిలేయండి సార్ దీనిని మీరు ’పబ్లికిటి’ చేయకండి.
ఇతనికి కూడా ’సిటి’ అని పలకటం రాదా అనుకుని రాము వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాడు.
ఉపాద్యాయుడు : ఏంటండి మీ కొడుకేమో ’పబ్లిసిటి’ ని ’పబ్లికిటి’ అంటున్నాడు మీ మనవడేమో ’ఎలక్ట్రిసిటి’ ని ’ఎలక్ట్రికిటి’ అంటున్నాడు. ఏం చేద్దామంటారు ?
రాము తాత : ఇంత చిన్న విషయానికి నా వరకు రావాలా సర్ అది వాళ్ళ ’కెపాకిటి’ సర్
ఉపాద్యాయుడు : ఆ ఆ ఆ ????????
-------------------------------------------------------------------------------------------------
ఉపాద్యాయుడు : అరె రాజేష్ నెమలి ని ఇంగ్లీషు లో ఏమంటారో చెప్పు
రాజేష్ : నాకు తెలియదు సర్
ఉపాద్యాయుడు : ఇంత చిన్న విషయం తెలియదా ఉండు నీ పని చెప్తా ..
అని ఉపాద్యాయుడు రాజేష్ జుట్టు పీకసాగాడు అప్పుడు ...
రాజేష్ : పీకక్ సర్, పీకక్ సర్
ఉపాద్యాయుడు peacock అనుకుని
ఉపాద్యాయుడు : ఆ వెరీగుడ్ .. కూర్చో
రాజేష్ : !!!!!!!!!!!

హాస్యం
|
6 comments:
హ హ పీకక్ అదుర్స్ వర్మ గారు
ఇలాగే ఒక మాస్టారు పిల్లాడిని ప్రకృతిని ఇంగ్లీషులో ఏమంటారు అని అడిగితే
"నటురే" అన్నాడు. అది ఆర్ధం కాక అతడి తండ్రిని పిలిచి అడిగితే పోనీలెండి మాస్టారు "పుటురే" లోనేర్చుకుంటాడు. ఇప్పటికిలా కానివ్వండి అన్నాడు. అప్పుడు ఆ మాస్టారు ఏం చేయాలో తెలీక తన జుట్టు పీక్కున్నాడు.
ఇంతకీ నటురే అంటె nature, పుటురే అంటె future..
:)
:)
Varma.. superb.. keep posting such good jokes..
super sir,,,very nice