Author: వర్మ
•10:01 PM

మా కాలేజి లోని వరండా లో ఒక వర్కర్ పని చేస్తూ మొబైల్ లో మాట్లాడుతున్న దృశ్యం కనిపించింది వెంటనే నా మొబైల్ కెమెరా ని "క్లిక్" అనిపించాను. ఎవరన్నారు భారత దేశం పేద దేశమని, ఎక్కువ ప్రజలు నిరక్షరాస్యులని ? అలాంటి వారికి దృశ్యం చూపిస్తే సరి, వారే ఒప్పుకుంటారు మన దేశంలోని నిరక్షరాస్యులు కూడా టెక్నాలజీ లో ముందుంటారని.



(చిత్రం పెద్దదిగా చూడటానికి దానిపై క్లిక్ చెయ్యండి)

నిజంగా మనదేశం చాలా అభివృద్ధి చెందింది కదూ !!!!


|
This entry was posted on 10:01 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

6 comments:

On October 21, 2009 at 10:55 PM , సంతోష్ said...

భారత్ వెలిగిపోతోంది....కదండి..

 
On October 22, 2009 at 3:11 AM , Rajasekharuni Vijay Sharma said...

ఇప్పుడు సెల్ ఫోనులు విలాస వస్తువులు కాదు. నిత్యావసర వస్తువులు అయిపోయాయి. అవిలేకుండా కాలం గడవడం లేదు మరి :)

 
On October 23, 2009 at 12:54 AM , rayraj said...

మ్...నిజమే!

కానీ విషయం ఏంటంటే, అమెరికాలోని అడుక్కునే వాడు కూడా టెక్నాలజీ ఇలాగే వాడగలడు! ఎటొచ్చీ, అది వాడటానికి వాడికి పెద్దచదువులక్కర్లేదు.
ఇక్కడ చాలా టెక్నాలజీలు వాడటానికే "చదువు" కావాల్సి వస్తోంది.ఎందుకో మీరే ఆలోచించండి.

దేశంలో టెలికాం పెనెట్రేషన్ పెంచాలనే ధ్యేయంతో ప్రభుత్వ పాలసీలు అలాగే తయారు చేశారు.పెనిట్రేషన్ అయితేగానీ లాభాలు రావని టెలీకాం కంపెనీలు భావించాయి.అందువల్లే ఇది సాధ్యమౌతోంది. కానీ, దీని నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏమిటో, దాన్ని ఎలా సాధించటంలో, అందులేను కష్టాలేంటో ఆలోచించండి.

 
On February 1, 2010 at 3:57 AM , Santhosh IIIT Student said...

Wonderful sir.

India will become No.1 soon.......

 
On February 3, 2010 at 2:09 AM , Eshwer Prasad said...

India now becoming an culture less country . Our country following foreign culture. Could we change the situation revert .........?
Although it is under developing country so that people begun to use technology sources. Ironically India is not a poor country. ........But Negligence of people and ....... Attraction of graduates towards foreign...........
leading it certain situation......

Sit, ur Blog is keka,heart touching, fascinating to feel ............Its an Outstanding idea
UR IIIT student Linganna

 
On February 3, 2010 at 2:20 AM , వర్మ said...

Linganna and Santhosh ----- Thank you very much ............ for your positive comments. VARMA