Author: వర్మ
•2:20 AM

మీకు సంక్రమించబోయే గోహత్యా మహాపాతకం నుండి తప్పించుకోవాలంటే కూరగాయల, పండ్ల మిగులు ముక్కలు, మిగిలిన అన్నం, వండిన పదార్థాలు ఇతర ఎలాంటి తినుబండారాలు పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లలో వేసి పారవేయకండి. కవర్లలలోని పదార్థాలను తినబోయి ఆవులు కవర్లను మింగి సుమారు 25కిలోల కవర్ నిల్వలు కడుపులో పేరుకుపోయి విషపు గ్యాస్ ఫామ్ అయి కడుపు ఉబ్బి భయంకర వ్యాధులు సోకి నరకయాతనతో ఘోరంగా మరణిస్తున్నాయి. ఇది ఒక రకమయిన ' గోహత్యా ' అని ధర్మశాస్త్రంచే నిర్ధారించబడినది.



This entry was posted on 2:20 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

1 comments:

On October 24, 2008 at 7:43 AM , Kathi Mahesh Kumar said...

గోహత్య సంగతి నాకు తెలీదుగానీ మీరు చెప్పిన సలహాలవల్ల కొంత జీవహింస మరికొంత పర్యావరణ కాలుష్యం మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి.